మంచిర్యాల బస్సు ప్రయాణ ప్రాంగణం లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ తన యం పి స్వంత నిధుల నుంచి 8న్నర లక్షల రూపాయల వ్యయం తో ఒక రూపాయికి మంచినీటి నిచ్చే ANY TIME WATER MANCHINE ను ఏర్పాటు చేశారు. ఎనీటైం వాటర్ మెషిన్ ను మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ,యం పి లు ప్రారంభించారు.రాష్ట్ర రవాణా సంస్థ బస్సు లో సామాన్య ప్రజానీకం ఎక్కువ ప్రయాణం చేస్తారని, సాదారణ ప్రజలు 20 రూపాయలు వెచ్చించి వాటర్ బాటిల్ కొనలేరని వారికోసం ప్రయాణ సమయం లో చల్లని శుద్ధ జలం అందించాలని ఆసక్తి తో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్ సభ్యుడు సుమన్ అన్నారు
Post a Comment