CITU అద్వర్యంలో ఆశ వర్కర్ల నిరవదిక సమ్మె - మందమర్రి న్యూస్ A+ A- Print Email మందమర్రి పట్టణం లోని మండల పరిషత్ ఆఫీస్ వద్ద CITU అద్వర్యంలో ఆశ వర్కర్లు నిరవదిక సమ్మెను నిర్వహించారు. ఆశ వర్కర్లను ప్రబుత్వం గుర్తించాలని తమ వేతనాలను పదిహేను వేలుగా పెంచాలని తమ సమస్యలను ప్రబుత్వం పరిష్కరించాలని కోరారు.
So nice and to be come a past new
ReplyDelete