పేద ప్రజలకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వం సంకల్పం అని, ప్రజల కోసం రాయితీఫై కందిపప్పు పంపిణి చేస్తోంది ప్రబుత్వ విప్ నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. స్దానిక మార్కెట్ లోని వ్యాపారస్తుల భావన సముదాయంలో సబ్సిడీ కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రబుత్వ విప్ నల్లాల ఓదెలు శుక్రవారం ప్రారంబించి మాట్లాడారు.
Post a Comment