మందమర్రి మునిస్పాలిటి ఎన్నికలు జరిపిస్తామని సిఎం కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పట్టణ అఖిల పక్ష నాయకులూ డిమాండ్ చేశారు. గురువారం స్దానిక డిప్యూటి తహసిల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులూ గుడ్ల రమేష్, బీజీపీ నాయకులూ సప్పిడి నరేష్, సీపీఐ నాయకులూ పైదిమల్ల నర్సింగ,బీఎస్పి నాయకులూ తుంగపండి రమేష్,అమ్ అద్మీ నాయకులూ రోడ్ద మోహన్ మాట్లాడారు.
Post a Comment