లక్ష మంది జనాభా ఊన్న పాలక వర్గం లేక అభివృద్ధి కుంటుపడుతుందని, వెంటనే మునిస్పాల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మంగళవారం మునిస్పాల్ కర్యలయ్యం ఎదుట అఖిల పక్షం అద్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. అనంతరం కమిషనర్ లింబాద్రికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో అఖిల  పక్షం నాయకులూ గుడ్ల రమేష్, నూకల రమేష్, మేకల రమేష్,పైడిమల్ల నర్సింగ్,గాజుల ప్రతాప్,ఒడ్నల శంకర్ 

Post a Comment

 
Top