ప్రబుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన తాడిపత్రులను గురువారం వ్యవసాయ అధికారి సుజాత,సారంగపల్లి సర్పంచ్ కమల్ మనోహర్ రావు రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మొత్తం మండలానికి 110 తాడి పత్రులు సబ్సిడీ కింద రూ.1250 అందజేస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కావాల్సిన వారు పట్టా పాస్ పుస్తకం,బ్యాంకు ఎకౌంటు బుక్,ఆధర్ కార్డు జిరాక్స్,రెండు పాస్ ఫోటోలతో రూ.1250 డీడీతో మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎఈవావో కొమురయ్య,తిరుపతి,రైతులు పల్గోన్నరుబ్.
Home
»
»Unlabelled
» తాడి పత్రుల పంపిణీ
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment