ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలకు సింగరేణి క్వాటర్లు కేటాయించాలని ప్రభుత్వ విప్ న్నల్లలా ఓదెలు ఏరియా జీఎం కార్యాలయంలో జీఎం వెంకటేశ్వర్ రెడ్డిని కలిసి పలు సమస్యల పై మాట్లాడారు.అద్దె భావనల్లో సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని విప్ తెలిపారు.అద్దె ప్రాతిపదికన క్వాటర్లు కేటాయించాలన్నారు. ప్రైవేటు ఇళ్ళకు కరెంటును తోలంగించావద్దని కోరారు.అందుకు జీఎం సానుకూలంగా స్పందించారు.
సింగరేణి క్వాటర్లు కేటాయించాలి - మందమర్రి న్యూస్

Post a Comment