లోక అదాలత్ లతో బాగం గా మంచిర్యాల న్యాయస్థానం లో సుమారు నలుగు వందల పది కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు..విడిపోదామని అనుకున్న జీవిత భాగస్వాములకు లోక్ అదాలత్ తో వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి వారు చేసిన తప్పులకు పశ్చాతాప పడి మళ్ళి కొత్త జీవతం ప్రారంభనికి శ్రీకారం చేసారు..
Post a Comment