రాగింగ్ రక్కసికి తట్టుకోలేక ఈ నెల 1వ తేదిన కాజిపేట వద్ద ఆత్మహత్య చేసుకున్న వడ్లకొండ సాయినాథ్ కుటుంబ సభ్యులను విప్ నల్లాల ఓదెలు ఆదివారం పరామర్శించి రూ.5000 ఆర్ధిక సాయం అందజేశారు.హైదరాబాద్ లో సి ఎం ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయినాథ్ రామకృష్ణాపూర్ లోని అబ్రహం నగర్
Post a Comment