మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు 11 రోజులు ఆశా కార్యకర్తల నిరాహార దీక్ష గా కొనసాగుతుంది.
 తమ కు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని ,రెండోవ ఎ ఎం యం గుర్తించాలని  ఖాళి ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 
ఇన్ని రోజులు తమను శ్రమ దోపిడీ గురి చేసి ఇప్పుడు ఒక అధికార పార్టి నాయకుడు ఆశ కార్యకర్తలు అంటే ఎవరు అని అన్నాడం  విడ్డురమని
అన్నారు. 

Post a Comment

 
Top