తము చేస్తున్న పనిని గుర్తించి కనీస వేతనంగా పదిహేను వేలు ఇప్పించేందుకు కృషి చేయాలంటూ మండల ఆశ వర్కర్లు బుధవారం ప్రబుత్వ విప్ నల్లాల ఓదెలు గారికి వినతి పత్రం బుధవారం ప్రభుత్వ విప్ నల్లాల ఒదేలుకు వినతి పత్రం అందించారు.తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు కోల్బెల్ట్ ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల, పట్టణ ఆశ వర్కర్లు  పాల్గొన్నారు 

Post a Comment

 
Top