బెల్లంపల్లికి వచ్చిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు జర్నలిస్టుల దినోత్సవం సందర్బంగా బెల్లంపల్లికి వచ్చిన ఆయనకు అర్దీఓ,తహసిల్దార్ శ్యామలదేవిలు స్వాగతం పలికారు
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం అల్లం నారాయణ పద్మ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలన్నారు సమాచార విప్లవం తర్వాత మీడియా పై బాద్యత పెరిగిందన్నారు జర్న్జలిస్తులు వెంకటేష్ పురుషోత్తం వికాస్ యాదవ్ ప్రభాకర్ నిరంజన్ తదితరులు పల్ఘోన్నారు
Post a Comment