అన్యానాన్ని ఎదురించే కాళోజీ స్పూర్తిని విద్యార్ధులు కొనసాగించాలని తెలంగాణా పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని  ప్రబుత్వ విప్ శ్రీ నల్లాల ఓదెలు గారు పిలుపునిచ్చారు బుధవారం స్థానిక మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన అధికార భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వికాస సమితి అద్వర్యంలో విద్యార్ధులకు  కాళోజి నారాయణ రావు గురించి వ్యాసరచన,ఉపన్యాస పోటీలు నిర్వహించారు.అనంతరం పోటిలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. 

Post a Comment

 
Top