వ్యక్తిగత బద్రతను సామాజిక బద్రతగా బావించి మందమర్రి పోలీసులు మొట్ట మొదటి సారి గా హెల్మెట్ వాడకం పై  వాహనం నడిపెవారికి అవఘాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి యువకులను చైతన్య వంతం చేస్తుంది.ఈ రోజు సాయంత్రం పాత బస్టాండ్ ఏరియ లో హెల్మెట్ పై అవగాహనా సదస్సు నిర్వహించి యువతకు హేల్మేత్స్ అందజేసింది. ఈ సందర్బంగా స్దానిక పోలీస్ స్టేషన్ నుండి మోటర్ సైకిల్ ర్యాలి నిర్వహించారు.ఈ ర్యాలి లో డిఎస్పి రామన రెడ్డి, సిఐ సదయ్య,ఎస్ఐ సతీష్, యువకులు పాల్గొని వాహన చోదకుల్లో చైత్తన్యం కల్గించారు.ఈ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.
 

Post a Comment

 
Top