రేపు సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు జీఎం ఛాంబర్ లో కార్యక్రమం ఉంటుదన్నారు.ఏరియా లోని కార్మికులు,కార్మిక కుటుంబలు ఎదుర్కుంటున్న సమస్యలను నేరుగా ఏరియా జిఎం వెంకటేశ్వరా రెడ్డి గారికి తెలుపగలరు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీఎం కోరారు.

Post a Comment

 
Top