బైకులు నడిపే వారంతా అక్టోబర్ రెండు నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని సిఐ సదయ్య గారు ఆదేశాలు జారీ చేశారు . ముందుగా పోలిసు , వివిధ సంఘాలు కలిసి 100 హేల్మేట్స్ ను సమకుర్చి అక్టోబర్ రెండు గాంధి జయంతి రోజు పాత బస్టాండ్ జాతీయ రహదారిపై హేల్మేట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని ఆపి సమకుర్చిన హేల్మేట్ ఆతని తలకు పేట్టి హేల్మేట్ పైసలు వసులు చేయలని అన్నారు అల విడతల వారిగా చేయడం ద్వారా కోన్ని రోజులకు ప్రతి ఒక్కరూ హేల్మేట్స్ ధరిస్తారని తేలిపారు దాతలు హేల్మేట్స్ అందించాలని కోరారు. ఎస్.ఐ సతిష్ గారు మాట్లాడుతూ తాను కూడా పది హేల్మేట్స్ అందిస్తనని అన్నారు ఎవరికీ మినహాయింపు లేదని, బైకులు నడిపే వారంతా (పోలీసులు, విలేకరులతో సహా) హెల్మెట్ ధరించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్లు లేక చాలామంది ప్రాణాలు పోగుట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. హెల్మెట్ ఉంటే గాయాలతో బయటపడవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు. భారం అనుకోకుండా తప్పనిసరిగా హెల్మెట్ కొనుగోలు చేసుకుంటే సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమంలో రామ్,వేణు,శ్రీనివాస్,పార్వతి రాజేష్,బండారి రవి,చాట్లపల్లి అనిల్ ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Home
»
»Unlabelled
» గాంధీ జయంతి రోజు నుంచి హేల్మేత్స్ తప్పనిసరి ...
Subscribe to:
Post Comments (Atom)


Post a Comment