రామన్ కాలని వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుదిల్ల్ల.బానేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్దానికులు వివరాల ప్రకారం చిన్నబూద గ్రామానికి చెందిన బానేష్ ద్విచక్ర వాహనం ఫై రామకృష్ణాపూర్ వెళ్తుండగా పశువుని తప్పించబోయి డివైడర్ ను డీ కొట్టాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయలయ్యాయీ. స్దనికులు 108లో మంచిర్యాల ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు... మందమర్రి న్యూస్

Post a Comment