ముస్లిం సోదరుల పండగ బక్రీద్ పర్వదినన్ని పురస్కరించుకోని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణం
లో ఈద్-గా ల్లో తమ పెద్దలను సమాధుల వద్ద ముస్లిం సోదరులు పూలతో స్మరించుకొని , ప్రార్ధనలు చేశారు.
తమ కు తమ పెద్దలు పై నుంచి ఎల్లపుడు ఆశీర్వాదాలు అందిస్తారని వారికీ ప్రార్ధనలు నిర్వహించారు.
ఈద్-గా లో మంచిర్యాల శాసనసభ సభ్యుడు దివాకర్ రావు, కౌన్సిలర్లు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు
తెలిపారు.


Post a Comment