పట్టణం లో యాదవ సంఘం లో ఆత్మీయ వ్యక్తిగా నాయకునిగా మంచి పేరు కలిగిన అల్లంల పౌలు (ప్రభాకర్)ను రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం యాదవులకు తీరని లోటని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండి సదానందం పేర్కొన్నారు.గురువారం బస్టాండ్ లో పౌలు సంతాపసభకు విచ్చేసి పూలమాల వేసి నివాళులర్పించారు.

Post a Comment

 
Top