ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఎక్కువమంది యువత ముందుకు రావాలని తహసిల్దార్ ఇట్యాల కిషన్ గారు పిలుపునిచ్చారు శనివారం మందమర్రి విద్యావనరుల కేంద్రంలో రెవల్యూషన్ యూత్ స్వచ్ఛంద సంస్ధ అద్వర్యంలో నెహ్రు యువజన కేంద్రం సహకారంతో నియోజికవర్గంలోని యువజన సంఘంలలో 'యూత్ లీడర్ షిప్' కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎమ్మార్వో ఎంపిడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రబుత్వ వైద్యుడు కార్తీక్ తో పాటు నియోజకవర్గంలోని స్వచ్చంద సంస్ధల సబ్యులు పాల్గొన్నారు 

Post a Comment

 
Top