యువకులు ప్రజా సేవలో ముందుండాలని తహశిల్దార్ ఇత్యల కిషన్ పేర్కొన్నారు. మూదు రోజులుగా స్త్ధనిక ఏమ్మార్సి కార్యాలయంలో నెహ్రూ యూత్ కేంద్రం అద్వర్యంలో నిర్వహిస్తున్న యువకుల అవగాహనా ముగింపు కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు గ్రమాల్లొ అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేయాలనీ చెప్పారు. అనంతరం యూత్ కేంద్రం జిల్లా కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ. ట్రైనింగ్ పొందిన యువకులకు గుర్తింపు పాత్రలను అందజేశారు.కార్యక్రమంలో  ఎంఈవో పోచయ్య,సాక్షరభరత్ డివిజన్  అధికారి పురుషోత్తం నాయక్ , ఉపద్యయురాలు శంకరీ, రెవల్యూషన్ యూత్ అద్యక్షుడు చాట్లపల్లి అనిల్,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్చంద సంస్ధ సబ్యులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top