పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భం గా మంచిర్యాల పట్టణంలో పోలీసుల రక్తదానం శిబిరం లో పోలీసుల రక్తదానం.సరైన సమయంలో రక్తం అందకుండా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని  బెల్లంపల్లి ఎఎస్పి సంప్రిత్ సింగ్ అన్నారు

Post a Comment

 
Top