ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు... A+ A- Print Email తొమ్మిది రోజుల పాటు మందమర్రి లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం సద్దుల బతుకమ్మతో ముగిసింది. పోయి రావమ్మా బతుకునిచ్చే బతుకమ్మ అంటూ చెరువుల్లోకి సాగనంపారు మందమర్రి ఆడ పడుచులు. సింగరేణి పాటశాల మైదానం లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Post a Comment