మండలంలో ఉపాధి హామీ పనులపై సోమవారం నుంచి సామజిక తనిఖీ నిర్వహింసున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం తెలిపారు. జూన్ 2014 నుంచి ఆగష్టు 2015 వరకు చేసిన ఉపాధి హామీ పథకం కింద చేసిన వివిధ పనులపై సామజిక తనిఖీ ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన బృందాలు గ్రామాల్లో తిరిగి పనులను అంచనా వేస్తాయని తెలిపారు 

Post a Comment

 
Top