పెర్సిస్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్తాపకులు ట్రినిటీ హై స్కూల్ డైరెక్టర్ డేవిడ్ సర్ గారు నిన్న రాత్రి మరణించారు. ఈయన కడప జిల్లా లో జన్మించారు. విరి కుటుంబం లో అందరు విద్యావంతులు వీరి నాన్నగారు పట్వారి డేవిడ్ సర్ గారు రిటైర్డ్ సింగరేణి కార్మికుడు. మందమర్రి విద్యార్దుల భవిష్యత్ ని తీర్చి దిద్దాలని ఉద్దేశం తో 1993 లో ట్రినిటీ పాశాలను స్తాపించి ఎంతో మంది విద్యార్దుల జీవితాలను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తీ డేవిడ్ సర్ గారు.ఈయన సుమారుగా 90 సంవత్సరాలు జీవించారు ఈయన  మరణం తో మందమర్రి లోని ప్రజలు మరియు ట్రినిటీ స్కూల్ విద్యార్దులు తీవ్ర దిబ్రంతికి లోనయ్యారు. 
ప్రైవేటు స్కూల్ యాజమాన్యం సంతాపం తెలియచేస్తూ స్కూల్స్ కి ఈ రోజు సెలవు ప్రకటించింది.

 
Top