ఈ ఫోటోలో కనపడుతున్న యువతీ పేరు  ''హసీనా బి'' తేదీ 27-08-15 గురువారం రోజు ఉదయం గం;11.30 నుండి కనబడుటలేదు వయసు 24 సంవత్సరములు. ఎత్తు 5 అడుగులు. హాసినా అబి కి మతి స్టిమితం లేదు. కావున ఎవరికైనా ఆచూకి తెలిసిన వెంటనే దయచేసి మా అడ్రస్ కు తెలియజేయగలరు 
q.no - 14 ముందర,3వ జోన్ మందమర్రి. 
మొబైల్ నెంబర్ - 7075663269/7075663256.
 
Top