మందమర్రి పాకిస్థాన్ క్యాంపు సమీపంలో  రోడ్డు పై అడ్డంవచ్చిన బర్రెను ఢికొని కాసర్ల రవి అనే వ్యక్తి మృతి చెందాడు. తలకు బలమయిన దెబ్బ తగలడం తో మృతి చెందాడు.  కాసిపేట మైన్ లి SDL ఆపరేటర్ గ పని చేస్తున్నాడు 


Post a Comment

 
Top