జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ సింక్రనైజేషన్ ప్రారంభించిన సింగరేణి సి & ఎం.డి. శ్రీధర్, ఏప్రిల్ నెలలో 2వ యూనిట్ ను సింక్రనైజేషన్ చేసి, మే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభిస్తాం.  ఈ విద్యుత్ ను తెలంగాణ లోని రెండు డిస్కం లకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది,  దేశంలోనే మొట్ట మొదటి సారిగా విద్యుత్ ప్లాంట్ ను 4 సంవత్సరల 3 నెలలో పూర్తి చేయడం జరిగింది


Post a Comment

 
Top