రామకృష్ణాపూర్ లో రోడ్ ని ప్రారంభించిన ఏరియా జి యం A+ A- Print Email మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో 9.3 కోట్లతో సింగరేణి నిర్మించిన రోడ్ ని ఏరియా జి యం వెంకటేశ్వర రెడ్డి గారు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో మేడిపెల్లి సంపత్ గారు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment