టిప్పర్ లారీ డీకోని హోమ్ గార్డ్ మృతి A+ A- Print Email బెల్లంపల్లి పట్టణం కాల్ తెక్స్ సమీపం లో తేళ్ళ వారు జామున టిప్పర్ లారీ డీకోని నారాయణ 36 బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే హోమ్ గార్డ్ మృతి.మృత దేహం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.
Post a Comment