భారత ప్రభుత్వం రూ.500, 1000 నోట్లు రద్దు చేయడంతో … కొత్త నోట్లు చలామణిలోకి వస్తున్నట్టు తెలిపారు ఆర్బీఐ గవర్నర్. వాటి స్థానంలో రూ.500, రూ.2వేల కొత్తనోట్లు జారీ చేస్తామన్నారు.  ఐదువందల నోటుపై గాంధీజీ బొమ్మతో పాటు నోటుకు కుడి, ఎడమలలో ఐదేసి అడ్డుగీతలున్నాయి. ముందు భాగంలో ఒక మూడు సింహాల బొమ్మమాత్రమే ఉంది. వెనకవైపు గాంధీజీ కళ్లజోడు.. 15 భాషలు…. చారిత్రక నిర్మాణం ఎర్రకోట ఉన్నాయి. ఇక రెండు వేల రూపాయల నోటు కూడా దాదాపు ఇలాగే ఉండగా… వెనకాల వైపు మాత్రం మంగళయాన్ చిత్రం ఉంది.



Post a Comment

 
Top