మేడారం సమీపంలో బైక్ ను ఢీకొన్న లారి A+ A- Print Email ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం మేడారం సమీపంలో బైక్ ను ఢీకొన్న లారి గంగిరెడ్డి శ్రీకాంత్ (31సం) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు,గాయపడిన వ్యక్తి నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామస్తుడిగా గుర్తింపు.
Post a Comment