మందమర్రి  రూరల్ : ప్రబుత్వం అవలంబిస్తున్న విద్య విదానాలకు వ్యతిరేకంగా ఈ రోజు A.I.S.F అద్వర్యంలో బందుకు పిలుపునివ్వడం జరిగింది కావున మందమర్రి పట్టణం లో A.I.S.F జిల్లా  సహాయ కార్యదర్శి దేవసాని క్రాంతి    మరియు పట్టణ సహాయ కార్యదర్శి కే అరవింద్ మరియు A.I.S.F సభ్యుల అద్వర్యంలో మందమర్రి లోని మోడల్ స్కూల్ మరియు గవర్నమెంట్ కళాశాలలో  బంద్ నిర్వహించడం జరిగింది 

Post a Comment

 
Top