నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందమర్రి  పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకొనేందుకు అనుమతిస్తున్నట్టు DJ లకు అనుమతి లేదని , మద్యం తాగి వాహనం నడిపే వారిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని  ఎస్ ఐ సతీష్ తెలిపారు  

 అత్యవసర సమయంలో 9440795036, 7730007115, 9502535420 ( SI Mandamarri) 08736220333( ofce) లకు సంప్రదించగలరు

Post a Comment

 
Top