మందమర్రి సింగరేణి జి.ఎం ఆఫీస్ ముందు ధర్నా... A+ A- Print Email ఉద్యోగ విరమణ పొందిన బొగ్గుగని కార్మికులకు చెల్లించే కనీస పింఛన్ రూ.10000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్‌పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
Post a Comment