వినతిపత్రం అందచేసిన AISF A+ A- Print Email మందమర్రి మోడల్ కళాశాలలో విద్య సంవత్సరం ప్రారంభం అయి మూడు నెలలు గడుస్తున్నఇంటర్ విద్యార్దులకు ఇంతవరకు Text Books అందచేయలేదు దీనిపై స్పందించిన A.I.S.F విద్యార్ధి సంఘం తహసిల్దార్ గారికి విద్యార్థులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
Post a Comment