మందమర్రి పాత బస్టాండ్  రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సోమవారం  ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని పొలీసుశాఖ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు, ట్రాఫిక్‌కు అడ్డుకట్ట పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ,ఎస్ఐ, మరియు తదితర నాయకులు పాల్గొన్నరు

Post a Comment

 
Top