త్యాగాలకు నెలవైనది మొహరం పండుగ A+ A- Print Email మందమర్రి లో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు పీర్ల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మందమర్రి లోని పలు ప్రాంతాల్లో పీర్లను చావిళ్ళలోపెట్టి రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Post a Comment